Add --3

అం-గస్తం-భనలు

ఆ కోరికలు తగ్గిపోవటానికి కారణాలు దేశంలో శృం-గార సమస్యలతో బాధపడే పురుషుల సంఖ్య రోజురోజుకూ
 



డిప్రెషన్‌కు లోనైన వారిలో శృం-గార సమస్యలు ఏర్పడి ఒత్తిడికి లోనైన వారిలో శృం-గార సమస్యలు సర్వసాధారణంగా కనిపిస్తాయి. ముఖ్యంగా సెక్స్ పట్ల కోరికలు తగ్గడం జరుగుతుంది. కోరికలు తగ్గడం వల్ల అంగస్తంభన సమస్యకు దారితీస్తాయి. డిప్రెషన్‌తో బాధపడే వారిలో ఆత్మవిశ్వాసం తగ్గడం, మానసిక ఆందోళనకు లోనవడం, నిద్ర పట్టక పోవడం, వ్యతిరేక ఆలోచనలు చేయడం, శారీరకంగా బలహీనంగా ఉండటం జరుగుతుంది.

వీటివల్ల సె-క్స్ పట్ల కోరికలు చాలా వరకు తగ్గిపోతాయి. డిప్రెషన్‌కు లోనైన వారికి హార్మోన్‌ల లోపాలు కూడా ఏర్పడతాయి. డిప్రెషన్‌తో బాధపడే వారిలో నిద్రలో కూడా అంగస్తంభన లు తగ్గే అవకాశం ఉంది. డిప్రెషన్‌కు వాడే మందుల వల్ల కూడా సె-క్స్ కోరికలు తగ్గడం, అం-గస్తంభన సమస్యలు ఏర్పడటం జరుగుతుంది.


డిప్రెషన్‌కు లోనైన వారిలో కూడా కొన్ని సందర్భాల్లో సె-క్స్ కోరికలు పెరగటం, అం-గస్తం-భనలు మామూలుగా ఉండే అవకాశం ఉంది. శృం-గార సమస్యలు రావడానికి అనేక సంవత్సరాల నుంచి మనలో ఉన్న ఆలోచనలు, మనం పెరిగిన వాతావరణం, శృం-గార సమస్యల పట్ల సరైన అవగాహన లేక పోవటం వంటివి కారణం అవుతాయి. వాటి వల్ల శృం-గార సామర్థ్యం పట్ల వ్యతిరేక భావం ఏర్పడి ఎక్కువగా సె-క్స్ సమస్యలు వస్తాయి.