నిద్రలో వీ-ర్యం పడితే ఏమైనా నష్టమా
యుక్తవయస్సు వచ్చిన దగ్గర్నుంచి చాలామందిలో తరచుగానో అప్పుడప్పుడో నిద్రలో వీ-ర్యం పడిపోతుంది కొందరికైతే సె-క్స్ పరమైన కలలు వచ్చి వీ-ర్యం పడుతుంది నిద్రలో ఇలా వీ-ర్యం పోవడాన్ని స్వప్న స్ఖలనాలుగా పేర్కొంటారు.స్వప్న స్ఖ-లనాలు నరాల బలహీనత వల్ల కలగవు
యుక్తవయసు వచ్చిన దగ్గర్నుంచి వీ-ర్యం తయారవుతూనే ఉంటుంది. అలా తయారయిన వీ-ర్యం హ-స్త ప్ర-యోగం అలవాటుల్లో స్వప్న స్ఖ-లనాలరూపంలోనో మల విసర్జనకి మూత్రానికి వెళ్ళినప్పుడో పోతూనే ఉంటుంది
వీ-ర్యం పోకుండా ఆపుకుందామన్నా ఆగేది కాదు వీ-ర్యం పోకుండా నిరోధించుకున్నా ఎటువంటి లాభం లేదు. వీ-ర్యం పోవడం ఎటువంటి నరాల బలహీనత కాదు సె-క్స్ బలహీనత కాదు. వీ-ర్యం పోకుండా ఆపడానికి ఎటువంటి మందులు వాడనవసరం లేదు