Add --3

మీ లైం-గి-క అసక్తిని తగ్గించే ఆహార పదార్థాలు ఏంటో తెలిస్తే షాక్

మీ లైం-గి-క అసక్తిని తగ్గించే ఆహార పదార్థాలు ఏంటో తెలిస్తే షాక్
 


ఒకటి లేదా రెండు గ్లాసుల రెడ్ వైన్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదే కానీ అంతకు మించితే మాత్రం లైం-గిక చర్యకు ముప్పే ఎందుకంటే ఆ-ల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల డి-ప్రెషన్ కు గురవుతారు తద్వారా లైం-గిక హా-ర్మోన్ల విడుదల మందగిస్తుంది. కాబట్టి ఆ-ల్కహాల్ కు దూరంగా ఉండం మంచిది

మార్కెట్లో దొరికే చీజ్ ను ఆవు పాలతో తయారు చేస్తారు ఇవి సహజమైన పాలైతే ఇబ్బంది లేదు కానీ ఆవులకు ఆ-ర్టిఫిషియల్ హా-ర్మోన్లు ఇం-జెక్ట్ చేసి తీసిన పాలతో చీజ్ తయారు చేయడం ఈ మధ్య ఎక్కువైంది. ప్రాసెస్డ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల క్జెనీసోజెస్ అనే హార్మోను ఎక్కువగా విడుదలవుతుంది. దీని వల్ల కోరికలు తగ్గే అవకాశాలు ఉంటాయి. అందుకే చీజ్ తక్కువగా తీసుకోవడం చాలా మంచిది


సోయా ఉత్పత్తులు మన ఆరోగ్యానికి చాల మంచివి దీని వల్ల మంచి జరుగుతుంది కాదని వాటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు చాల మంది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే సోయా ఉత్పత్తులన్నీ ఎక్కువగా ప్రాసెస్ చేసి తయారు చేస్తారు. ఇలా చేయడం వల్ల వాటిలోని మంచి గుణాలన్నీ తొలగిపోతాయి. అంతే కాదు, సోయాలో ఉండే ఫైటోఈస్టొజెస్ లైం-గి-క ప-టుత్వాన్ని తగ్గిస్తుంది

కూల్ డ్రింక్స్ వల్ల ఒబేసిటీ, డీహైడ్రేషస్ వంటి సమస్యలు ఉత్పన్నమవడమే కాదు, లైం-గిక కో-రికలు కూడా తగ్గిపోతాయి

ఆర్టిఫిషియల్ స్వీట్ నర్స్ తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉంచుకుంటున్నారా వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల లైం-గి-క వాం-ఛలు తగ్గిపోతాయని నిపుణులు తెలియజేస్తున్నారు పైగా తలనొప్పి, డిప్రెషన్ లాంటి సమస్యలు కూడా వేధిస్తాయి


ప్యాక్ చేసిన ఆహారం తినడం వల్ల మన ఆరోగ్యానికి అన్ని రకాలుగా ఇబ్బందులే ఎదురవుతాయి. అది మన బరువు ను పెంచుతుంది. బీపీని పెంచుతుంది. దాంతో పాటు లైం-గికా-రోగ్యం పైన కూడా ప్రభావం చూపిస్తుంది. వీటిలో ఉండే సోడియం లైంగిక సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకే వీలైనంత తక్కువగా వీటిని తీసుకోవడం మంచిది

సాధారణంగా మనకు పడని మన ఆరోగ్యానికి మంచిది కాదు అనుకున్న పదార్థాలను అవి మనకు ఎంత ఇష్టమైన సరే కష్టపడి మానేస్తాం కదా ఇవీ అంతే దాం-ప-త్య జీవితంలోని ఆనందమయ క్షణాలను దూరం చేస్తాయనుకున్నప్పుడు వాటిని వీలైనంత తక్కువగా తీసుకోవడం మంచిది