Add --3

నకిలీ సె-క్స్‌ స్పెషలిస్ట్‌లు- ఎం చేస్తారో తెలుసా

నకిలీ సె-క్స్‌ స్పెషలిస్ట్‌లు- ఎం చేస్తారో తెలుసా


కొందరు సె-క్స్‌ స్పెషలిస్ట్‌లమని ప్రచారం చేసుకుంటూ హ-స్త-ప్రయోగం వల్ల వీ-ర్య-నష్టం వల్ల పెళ్ళికి పనికి రాకుండా అవుతారని జనాలని భయపెడుతూ ఉంటారు ఏవేవో మందు లిస్తూ డబ్బులు దోచేస్తూ ఉంటారు వాస్తవానికి ఇలా చెప్పేవాళ్ళు ఎవరూ నిజమైన సె-క్స్‌ స్పెషలిస్ట్‌లు కానేకాదు. వాళ్ళు చెప్పేవన్నీ మోసపు మాటలే సె-క్స్‌ విజ్ఞానం లేనివారి అమాయ కత్వాన్ని, అజ్ఞానాన్ని సొమ్ము చేసుకునేవాళ్ళే

కొందరు దేశీయ వైద్యం పేరిట ప్రాచీన గ్రంథాలలో హ-స్త-ప్రయోగం హ నికరం అని, వీ-ర్యం ఎంతో విలువైందని వీ-ర్యం పోతే మనిషి సె-క్స్‌ పరంగా బలహీనమవుతుడాడని రాసి ఉందని చెబుతూ జనాలని భయపెడుతూ అర్థంలేని వైద్యాలన్నీ చేస్తారు వాళ్ళు చెప్పే మాటలన్నీ అశాస్త్రీయమైనవే


ఆధునిక వైద్య విజ్ఞానం హ-స్త-ప్రయోగం ఏ మాత్రం హనికరం కాదని పైగా ఆరోగ్య లక్షణమని, వీ-ర్యం ఏమాత్రం విలువైంది కాదని శాస్త్రీయంగా విశ్లేషణ చేసి నిరూపించింది. అయినా ప్రాచీన వైద్య గ్రంధాలలో ఏదో రాసుందని అది నమ్మమని చెప్పడం హ స్యాస్పదం.

పూర్వకాలంభూమి బల్లపరుపుగా ఉందనుకునే వాళ్ళు సూర్యుడు తూర్పుని బయలుదేరిపడమరకి ప్రయాణం చేస్తాడని అనుకునేవారు కాని అభివృద్ధి చెందిన సైన్స్‌ అవన్నీ తప్పని రుజువు చేసింది