Add --3

అమ్మో అది చాల నొప్పి


తీవ్రమైన పంటినొప్పితో దంతవైద్యుడి దగ్గరకెళ్ళింది అరుణ. "సారి మేడం, మీ పన్ను ఒకటి పీకాల్సొస్తుంది" అన్నాడు డాక్టర్. "అమ్మో అది చాల నొప్పి కదా. దానికంటే బిడ్డను కనడమే సులభం అనిపిస్తుంది" అంది అరుణ. "ఏ విషయమూ ఆలోచించుకుని చెప్పండి మేడమ్. మొదటి దానికైతే ఈ చైర్ మీదే కూర్చోండి. రెండోది కావాలనుకుంటే అక్కడ బెడ్ మీద పడుకోండి" అన్నాడు డాక్టర్!