Add --3

సం-భోగంలో స్ఖ-లనానికి ముందు

సం-భోగంలో స్ఖ-లనానికి ముందు అం-గాన్ని బయటకి తీసేయటం ద్వారా గ-ర్భం రాకుండా చూడవచ్చా
 


సం-భోగం లో స్ఖ-లనా-నికి కొద్దీ సేపు ముందు అం-గాన్ని బయటకి తీసేయటం ద్వారా గ-ర్భం రాకుండా చూడవచ్చాకచ్చితంగాచెప్పలేం గ-ర్భని-రోధం కోసం చాలమంది ఈ పద్ధతి పనికొస్తుందని భావిస్తుంటరునిజానికి ఇది సమర్థమైన గ-ర్భని-రోధక విధానం కాదు ఎందుకంటే స్ఖ-లనం జరిగి వీ-ర్యం బయకు రావడమన్నది సం-బో-గం చివ్వరే జరగొచ్చుగానీ అంతకు ముందు సం-బోగం కొనసాగుతున్నంత సేపూ కూడా పు-రు-షాం-గం నుంచి కొన్ని స్రా-వాలు వస్తూనే ఉంటాయి


ఈ స్రావాల ద్వారా కూడా కొన్ని శు-క్రక-ణలు యో-నిలోకి చేరిపోవచ్చు కాబట్టి గ-ర్భనిరోధానికి ఇది నమ్మదగ్గ పద్ధతి కానే కాదు పైగా భా-వప్రాప్తికి చేరువయ్యే ఆ సమయంలో పురు-షుడు నియంత్రించుకోవడం సం-బోగాన్ని ఆపెయ్యమంటే అంత సులభంగా అయ్యేదీ కాదు దానివల్ల సరైన శృం-గార సౌఖ్యమూ దక్కదు కాబట్టి సమర్థమైన ఇతర పద్ధతులను అనుసరించం ఉత్తమం